- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సిరిసిల్లలో విషాదం... భార్యాభర్తలు ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : అప్పుల బాధతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసు కుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్ల పట్టణం 37వ వార్డు వెంకంపేట మైసమ్మ గల్లిలోని నేత కుటుంబానికి చెందిన బైరి అమర్(45), ఆయన భార్య స్రవంతి(40) అప్పుల బాధతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. అమ్మానాన్నల మృతదేహాల వద్ద వారు రోదిస్తున్నతీరు అందరినీ కంటతడి పెట్టిచ్చింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story