- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
by Aamani |
X
దిశ,గీసుగొండ: టీ తాగడానికి ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటన మండలంలోని ధర్మారం వద్ద చోటుచేసుకుంది. గీసుగొండ సీఐ ఎ.మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం... మామునూరు మండలం నక్కలపల్లి కి చెందిన పసునూరి కుమార్ అనే ట్రాక్టర్ డ్రైవర్ ఉదయం 5:30 గంటలకు నాయుడు పెట్రోల్ పంప్ వద్ద ఒక ఇటుక బట్టీలో ఇటికలోడు చేసుకొని నర్సంపేటకు వెళ్తున్నాడు.ఈ క్రమంలో టీ తాగుదామని ధర్మారం బస్టాండ్ వద్ద ట్రాక్టర్ ఆపి రోడ్డు దాటుతుండగా మచ్చాపురం నుండి వరంగల్ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొనడంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
Advertisement
Next Story