భార్య గొంతు నులిమి చంపేసిన భర్త

by Hamsa |   ( Updated:2023-05-14 07:15:38.0  )
భార్య గొంతు నులిమి చంపేసిన భర్త
X

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేసిన భర్త ఉదంతమిది. ఈ దారుణం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాగ్దాద్ కాలనీ నివాసి జహంగీర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో భార్య కనీజ్ బేగం తో గొడవ పడి ఆమె గొంతు నులిమి హత్య చేసి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

Also Read..

ఏడుపాయల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

Advertisement

Next Story