- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
అంబులెన్స్, లారీ ఢీ.. ఆరుగురికి గాయాలు..
by Sumithra |
X
దిశ, తల్లాడ : అంబులెన్స్ లారీ ఢీకొని ఆరుగురు గాయాల పాలైన సంఘటన మంగళవారం రాత్రి తల్లాడలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏపీ రాష్ట్రం తిరువూరు నుంచి ప్రైవేట్ అంబులెన్స్ ఖమ్మం వెళ్తుండగా తల్లాడ బస్టాండ్ వద్ద కారుని ఓవర్ టేక్ చేసే క్రమంలో డివైడర్ ఎక్కి అదుపుతప్పి తల్లాడ వైపు వస్తున్న లారీని ఢీ కొట్టింది. అంబులెన్స్ డ్రైవర్ తో సహా ఆరుగురికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం పై కేసు నమోదు చేస్తున్నామని ఎస్ఐ కొండలరావు తెలిపారు.
Advertisement
Next Story