- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొనసాగుతున్న కేబినెట్ సమావేశం.. సీఎం అధ్యక్షతన కీలక అంశాలపై చర్చ
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు (CM ChandrababuNaidu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి వర్గం మొత్తం హాజరైంది. అలాగే ఈ సమావేశంలో ఇసుక, గ్యాస్, రేషన్, అమరావతి (Amaravati) ప్రాజెక్టులపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇసుక సీనరేజ్ రద్దు నిర్ణయాన్ని ఆమోదించి ఉచిత ఇసుక విధానానికి సవరణ చేయడంపై ఈ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు ప్రతిపాదనకు అంగీకారం తెలపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రేషన్ డీలర్ల నియామకం, కొత్త రేషన్‌కార్డుల జారీ, వాలంటీర్ల కొనసాగింపు, పోలవరం పనులపై చర్చ, దేవాలయాల పాలక మండలి సంఖ్య పెంపుపై చర్చలతో పాటు అమరావతిలో ప్రాజెక్టులపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Advertisement
Next Story