HYD: మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం

by GSrikanth |
HYD: మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్ సైబర్ టవర్స్ వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం రాత్రి ఒక్కసారిగా ఫార్చూన్ టవర్స్‌లో మంటలు చెలరేగాయి. 5వ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకోగా.. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story