- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తలపై బండతో మోది దారుణ హత్య
by GSrikanth |
X
దిశ, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో చిన్న బాల్ నారాయణ (45) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. శనివారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్ షాప్‌లో చిన్న బాల్ నారాయణ మద్యం సేవించాడు. అదే సమయంలో అక్కడున్న మానుక రాజు, చాకలి శంకర్ అనే వ్యక్తులతో చిన్న బాల్ నారాయణకు మధ్య చిన్న గొడవ జరిగి అది కాస్త పెద్దదైంది. మాటా మాటా పెరిగి రాజు, శంకర్‌లు మద్యం మత్తులో చిన్న బాల్ నారాయణ తలపై బండతో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మరణించాడని తెలుసుకున్న నిందితులు వెంటనే అక్కడినుంచి పరారయ్యారు. మృతుడు చిన్న బాల్ నారాయణ గతంలో గ్రామంలోని సబ్ స్టేషన్ ఆపరేటర్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు. పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story