- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాకినాడలో ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. ఏడుగురు మృతి
X
దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లాలో కొత్తగా నిర్మిస్తున్న ఆయిల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. కొత్తగా నిర్మిస్తున్న అంబటి ఆయిల్ ట్యాంకర్లను శుభ్రం చేస్తుండగా ట్యాంకర్‌లో జారీ పడి ఊపిరాడక ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ ఆయిల్ ఫ్యాక్టరీని కాకనాడ జిల్లాలోని పెద్దాపురం మండలం జీ. రాగంపేటలో నిర్మిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు పాడేరు వాసులుగా గుర్తించారు. అలాగే మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
- Tags
- kakinada
Next Story