- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి..
by Sumithra |
X
దిశ, చేర్యాల : విధులకు హాజరవడానికి బైక్ పై వెళుతుండగా రోడ్డు పై కోతి అడ్డు రావడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన చేర్యాల పట్టణ శివారులోని బండపల్లి క్రాసింగ్ వద్ద గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన పర్పాటకం ధర్మారెడ్డి (49) మండల పరిధిలోని చుంచనకోట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ధర్మారెడ్డి బైక్ పై విధులకు హాజరావడానికి వెళుతుండగా కోతి అడ్డు రావడంతో వాహనం అదుపు తప్పి ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా భార్య శకుంతల మద్దూరు మండలం మోడల్ స్కూల్ ఇంచార్జీ ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహిస్తున్నారు.
Advertisement
Next Story