- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆరెంజ్ ప్రై వేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం..
X
దిశ, కూకట్పల్లి : బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారి పై హెప్ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు పై ప్రయాణిస్తున్న ఆరేంజ్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని మంటలు అంటుకున్నాయి. బస్సులో ఇద్దరు ప్రయాణికులు, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. మంటలు అంటుకున్న వెంటనే డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు కిందికి దిగడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Advertisement
Next Story