- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైవేపై ఘోర ప్రమాదం.. అక్కడిక్కడే ఆరుగురు మృతి
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: హైవేపై ఘోర ప్రమాదం.. అక్కడిక్కడే ఆరుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పూణె-నాగ్‌పూర్ హైవేపై మంగళవారం తెల్లవారుజామున ట్రక్కును బస్సు వెగంగా ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతి చెందగా మరో 10 మంది వరకు గాయాల పాలైనట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి బస్సు వేగమే కారణమని తెలిపారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం.. స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story