- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి..
by Kalyani |

X
దిశ, రాజాపూర్: విద్యుదాఘాతానికి గురై ఆవు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల పరిధిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామానికి చెందిన కటికే రామచందర్ అనే రైతుకు చెందిన ఆవు సోమవారం మేత మేసేందుకు వెళ్లగా అదే ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. సంబంధిత అధికారులు, ప్రభుత్వం స్పందించి మృతి చెందిన ఆవుకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు కటికె రామచందర్ కోరాడు.
Next Story