చైల్డ్ పోర్న్ వీడియోలు అప్ లోడ్.. నిందితుడి కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్

by Rajesh |
చైల్డ్ పోర్న్ వీడియోలు అప్ లోడ్.. నిందితుడి కోసం పోలీసుల సెర్చ్ ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ పోర్న్ వీడియోలు అప్ లోడ్ కేసులో నిందితుడు బాలాజీ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఏపీలో బాలాజీ కోంస అన్ని జిల్లాల్లో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు. నిందితుడు ఎక్కడ కనిపించిన వదిలే ప్రసక్తే లేదని పోలీసులు అంటున్నారు. బాలాజీ రూపు రేఖలతో అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లకు నిందితుడి ఫోటోను పోలీసులు పంపారు. కలికిరి పీఎస్ లో నిందితుడు బాలాజీపై పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీడియోలు అప్ లోడ్ చేసింది బాలాజీయే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే గతంలో నిందితుడు లారీ డ్రైవర్ గా పనిచేసినట్లు తెలిసింది. నిందితుడి ఆచూకీ కోంస ప్రత్యే బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. బాలాజీపై కేసుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Next Story

Most Viewed