- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రూ. 2000 వేలకే మర్డర్..
దిశ, తూప్రాన్ : డబ్బుల విషయంలో ఇద్దరు మేస్త్రీలు మద్యం మత్తులో గొడవ పడటంతో కట్టేతో బలంగా కొట్టడంతో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కళ్ళకల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రమోద్, బిట్టు అనే ఇద్దరు మేస్త్రీలు కల్లకల్ లో ఉంటూ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో మేస్త్రీలుగా పని చేస్తున్నారు.
ప్రమోద్ వద్ద బిట్టు పనిచేస్తుంటాడు. రాత్రి మద్యం తగిన సమయంలో డబ్బుల విషయంలో ఇద్దరికీ రూ.2000 వేలు మధ్య గొడవ జరగడంతో బిట్టు ప్రమోద్ కుమార్ ను కట్టేతో కొట్టడంతో తలకు బలంగా తాకడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుని కోసం సికింద్రబాద్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. డీఎస్పీ వెంకట్ రెడ్డి సీఐ రంగా కృష్ణ, ఎస్ఐ సుభాష్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.