- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ఒకరు మృతి
by Sumithra |
X
దిశ, జుక్కల్ : రోడ్డుపైన ఆగి ఉన్న లారీని బైక్ తో వెనుక నుంచి ఢీ కొట్టిన యువకుడు అక్కడికక్కడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం జుక్కల్ మండలంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమాటే బాలు ( 40) అనే వ్యక్తి జుక్కల్ నుండి ఎడ్గీ పెద్ద గ్రామానికి ద్విచక్ర వాహనంపైన వెళుతున్నాడు.
అతివేగంగా వేగంగా వెలుతున్న బాలు సరిగ్గా కోళ్లపారం దగ్గర ఆగి ఉన్న లారీని బైక్ తో ఢీ కొట్టాడు. దీంతో బాలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈయనకు భార్య మహానంధ, ఇద్దరు కుమారులు, తల్లి ఉన్నారు. దసరా పండుగ సంబరాల్లో వారి ఇంట్లో విషాదం నింపింది. ఈ మేరకు కేసు నమెదు చేసినట్లు జుక్కల్ ఎస్సై బాల్ రెడ్డి తెలిపారు.
Advertisement
Next Story