- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాటా ఏసీ ఢీకొని అయ్యప్ప స్వామికి తీవ్ర గాయాలు..
దిశ, మక్తల్ : రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తున్న సమయంలో అయ్యప్ప స్వామి తాయప్ప (32)ని టాటా ఏసీ సోమవారం తెల్లవారుజామున ఢీ కొంది. ఈ ప్రమాదంలో స్వామి తీవ్ర గాయాలపాలయ్యాడు. గాయపడిన అయ్యప్పను భక్తులు ప్రభుత్వ ప్రధమ చికిత్స చేశారు. అయ్యప్ప స్వామి తలకు, కాళ్లకు, చెయ్యి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే మక్తల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి గుడి నుండి పడమటి ఆంజనేయస్వామిని దర్శించుకోవడం అయ్యప్ప లకు దినచర్య. ఇందులో భాగంగా తెల్లవారుజామున ఆంజనేయ స్వామి గుడికి వస్తుండగా ఐడీసీ దగ్గర వీధిలైట్లు వెలగక పోవడంతో చీకట్లో అయ్యప్పని వెనుక నుండి టాటా ఏసీ వాహనం ఢీ కొందని సహచర అయ్యప్ప భక్తులు చెప్తున్నారు. జాతీయ రహదారి పై ప్రమాదం జరిగిన ప్రదేశంలో హైమాక్స్ లైట్లు వెలగక పోవడం వల్ల, టాటా ఏసీ వాహనానికి హెడ్లైట్ లేకపోవడం ప్రమాదానికి కారణమైందని స్థానికులు చెబుతున్నారు.