- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
by Shiva |

X
దిశ, శంకరపట్నం : గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని అంబాలాపూర్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడికల్ గ్రామం నుంచి అంబాలాపూర్ వెళ్లే దారిలో పక్కన ఓ వ్యవసాయ బావి ఉంది. స్థానికులు అటువైపు వెళ్లగా.. బావిలో మృతదేహం కనిపించడంతో కేశవపట్నం పోలీసులకు సమాచారం అందించినట్లు గ్రామస్థులు తెలిపారు.
Next Story