- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, పెంబి : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మందపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై సాయి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పెంబి మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన నేమ్ముల వినోద్ కు చిన్నన్నటి నుంచి మానసిక పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. ఊరిలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు.
ఇటీవల ఎటువంటి పని చేయకపోవడంతో డిప్రెషన్ కి లోనై శుక్రవారం రోజున తన వ్యవసాయ పొలంలో గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించగా, మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి చిలకవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story