- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లారీ ఢీ కొని వ్యక్తి మృతి..
దిశ, కాల్వ శ్రీరాంపూర్ : మండలంలోని మంగపేట గ్రామంలో లారీ ఢీ కొని ద్విచక్ర వాహనం పై వెళ్తున్న బండి సతీష్ గౌడ్ (26) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం మంగపేట గ్రామానికి చెందిన బండి సతీష్ గౌడ్ హర్ వెస్ట్రర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. AP36 అన్న 9634 నంబర్ గల ద్విచక్ర వాహనం పై ఇంటికి వెళుతున్నాడు.
ఇదే క్రమంలో, పెద్దపెల్లి నుండి మంగపేట ఐకేపీ కొనుగోలు కేంద్రానికి వరిధాన్యాన్ని ఎగుమతి చేసుకోవడానికి AP.04 V 9094 నంబర్ గల లారీ ఎదురుగా వస్తుందన్నారు. డ్రైవర్ అజాగ్రత్త వలన బైక్ పై వెళ్తున్న సతీష్ గౌడ్ ను ఢీ కొనగా అతను అక్కడికడికే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య మౌనిక, ఇద్దరు కూతుర్లు సాత్విక, వర్షిత పిల్లలున్నారన్నారు. సంఘటన స్థలం నుండి లారీ డ్రైవర్ పారిపోయినట్లు వారు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకున్నట్లు తెలిపారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.