- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య మందలించిందని వ్యక్తి ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, కారేపల్లి : పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి బుధవారం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల కారేపల్లి మండలం గోవింద్‌తండాకు చెందిన అంగోత్ జగన్(27) మద్యానికి అలవాటు పడి ఏ పనులకు వెళ్లడం లేదు. దీంతో భార్య ఆమని ఈనెల 17వ తేదీన మందలించి పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్థాపం చెందిన జగన్ పురుగులమందు తాగాడు. గమనించి కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీనికి సంబంధించి భార్య ఆమని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కారేపల్లి ఏఎస్సై నాగరాజకుమారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story