- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిపై కేసు నమోదు
by Shiva |
X
కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఘటన
దిశ, గాంధారి : బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు గాంధారి ఎస్సై డి.సుధాకర్ తెలిపారు. మండల పరిధిలోని రెండు చోట్ల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులు మండల కేంద్రానికి చెందిన వారిలో ఒకరుగా, మరొకరు నిజాంసాగర్ కు చెందిన వారని తెలిపారు. ఎవరైన బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే వారి ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుధాకర్ హెచ్చరించారు.
Advertisement
Next Story