- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చేవెళ్లలో కారు బీభత్సం.. 20 బైక్‌లు ధ్వంసం!
X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ఓ కారు భీభత్సం సృష్టించింది. గురువారం మల్కాపూర్ నుండి చేవేళ్లకు వస్తుండగా కారు అదుపుతప్పి ఒక్కసారిగా బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 బైక్‌లు, 2 కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో భయాందోళనకు గురైన బైకర్స్ వాహనాలు వదిలి పరుగులు పెట్టారు. అయితే, కారు నడుపుతోన్న వ్యక్తికి ఫిట్స్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు ఢీ కొనడంతో బైక్‌లు తీవ్రంగా దెబ్బ తినడంతో పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story