- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకుని అత్తకు ఆ ప్రమోషన్ ఇచ్చిన 65 ఏళ్ల అల్లుడు
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమకు వయసుతో సంబంధం లేదు అంటారు. కానీ పెళ్లికి కచ్చితంగా వయసు చూసుకోవాలి. ఎందుకంటే నూరేళ్లు కలిసి జీవితం కొనసాగించాలంటే ఇద్దరి మధ్య ఓ ఐదేళ్ల తేడా ఉండేలా చూసుకుంటుంది నేటి జనరేషన్. కానీ, ఓ 16 ఏళ్ల బాలిక.. 65 ఏళ్ల ముసలిడిని పెళ్లి చేసుకుని అందరిని ఆశ్చర్యపడేలా చేసింది. ఈ విచిత్ర సంఘటన దక్షిణ బ్రెజిల్ దేశంలో జరిగింది.
దేశంలోని అరౌకారియా నగర్‌కు చెందిన హిస్సామ్(65) మేయర్‌గా ఉన్నాడు. ఇతడు 16 ఏళ్ల బాలిక రోడ్ కమార్గోను పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే విద్యాశాఖలో పని చేస్తున్న భార్య తల్లి (అత్త)కి ప్రమోషన్ ఇచ్చారు. దీంతో ఆయనపై ప్రభుత్వం విచారణ చేపట్టగా, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. హిస్సామ్ 23 ఏళ్ల కిందట డ్రగ్ సరఫరా కేసులో 100 రోజులు జైలు శిక్ష అనుభవించాడని స్థానిక మీడియా బయటపెట్టడంతో ఆయన మరింత ఇరుకున పడ్డారు.
Advertisement
Next Story