- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీడీ కార్మికులను ఆదుకోవాలి
by Shyam |
సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ డిమాండ్
దిశ, న్యూస్ బ్యూరో :
బీడీ పరిశ్రమలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆర్థిక సాయంతో ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో బీడీ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 7లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నరని తెలిపారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పరిశ్రమలు మూసివేయడంతో కార్మికులకు ఉపాధి కరువై తినడానికి తిండీ లేక నానా అవస్థలు పడుతున్నారనీ, రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కింద రూ.5 వేలు, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు.
Tags: CPI State Secretary, chada venkat reddy, letter, to cm KCR, beedi workers
Advertisement
Next Story