జగన్‌కు రామకృష్ణ లేఖ.. ఏమని రాశాడంటే..?

by srinivas |
జగన్‌కు రామకృష్ణ లేఖ.. ఏమని రాశాడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ‘ ఏపీలోని న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు విడుదల చేయాలి. గత బడ్జెట్ లో కేటాయించిన నిధులు కూడా విడుదల చేయలేదు. లాక్ డౌన్ కారణంగా న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. యువన్యాయవాదులకు ఆగిపోయిన స్టైఫండ్ రూ. 5 వేలు వెంటనే విడుదల చేయాలి’ అని ఆయన లేఖలో ప్రస్తావించారు.

Advertisement

Next Story