వ్యక్తిగత జీవితంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

by srinivas |
వ్యక్తిగత జీవితంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన విషయాలు వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… తనకు ఎంపీగా అవకాశం ఇచ్చినా వదులుకున్నానని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇన్నాళ్ల నా రాజకీయ జీవితం మొత్తం పార్టీ సేవకే అంకితయ్యాను అని తెలిపారు. ఇన్నేళ్ల జీవితంలో నేను ఎక్కడ పోటీ చేసినా ఒక్క రూపాయి కూడా ఖర్చలు చేయలేదని స్పష్టం చేశారు. నగరిలో పోటీ చేసే ఆలోచనే లేదని కొట్టిపారేశారు.

Advertisement

Next Story