- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భారత్‌లో కొత్తగా 44,684 పాజిటివ్ కేసులు..
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ నెమ్మదిగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24గంటల్లో భారత్‌లో 44,684 కేసులు నమోదవ్వగా, 520 మంది వైరస్‌తో పోరాడుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలారు.
తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 87,73,479 చేరుకోగా, ఇప్పటివరకు 1,29,188 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 4,80,719 యాక్టివ్ కేసులుండగా.. 81,63,572 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
Next Story