- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
5మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష .. ఎందుకంటే ?
X
దిశ వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లా తాళ్ళపాక సాయి బ్రహ్మ అనే మహిళ వద్ద భూమి తీసుకుని నష్టపరిహారం ఇవ్వకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది, కోర్ట్ ఆదేశించిన తరువాత కూడా చెల్లింపులు జరపడంలో జాప్యం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఏస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కు నెల జైలు, 1000 జరిమానా విధించింది. అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరి బాబు కు 1000 జరిమాన, రెండు వారాలు జైలు శిక్ష , ఎస్ ఎస్ రావత్ కు నెల రోజుల జైలు, 1000.ఫైన్, ముత్యాల రాజు కు రెండు వారాల జైలు, 1000 ఫైన్ శిక్ష లు ఖరారు చేసింది. ఈ కేసులు పై అప్పీల్ చేసుకునేందుకు కోర్ట్ నెల గడువు ఇచ్చింది. నెల రోజుల పాటు శిక్ష ను సస్పెండ్ చేసిన న్యాయస్థానం ప్రకటించింది.
Advertisement
Next Story