మరో కోటి: కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేయనున్న కేంద్రం

by Shamantha N |
మరో కోటి: కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేయనున్న కేంద్రం
X

దిశ,వెబ్‌డెస్క్: కోవిషీల్డ్ డోసుల కొనుగోలుకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరో కోటి డోసుల్ని అందించాలని సీరం సంస్థను కేంద్రం కోరింది. జీఎస్టీతో కలిపి ఒక్కోడోసు రూ.210కి కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. కాగా ఇప్పటికే జనవరిలో 1.10 కోట్ల డోసులను సీరం సంస్థ నుంచి కొనుగోలు చేసింది. మరో 4.5 కోట్లు డోసులు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది.

Advertisement

Next Story

Most Viewed