- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా అప్ డేట్స్
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్నది. రోజురోజుకు తీవ్ర స్థాయిలో విజృంభిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోన్నది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,611 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య 1,06,750కు చేరుకుంది. 42,297 మంది పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 61,149 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 3,303 మంది కరోనా సోకి మృతి చెందారు.
Next Story