- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ చిన్నారులకు కరోనా ముప్పు తక్కువంటా..!
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహామ్మరి యావత్తు దేశంలో ఉన్న ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు 18 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే టీకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలకు కరోనా టీకాపై ట్రయల్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూణెకు చెందిన బీజేపీ మెడికల్ కళాశాల చేపట్టిన అధ్యయనంలో ఓ విషయం వెల్లడైంది. అదేటంటే తట్టు (మీజిల్స్) రాకుండా చిన్నపిల్లలకు చిన్ననాటి సమయంలో వేసే టీకా కరోనా నుండి కాపాడుతుందని తెలిస్తోంది. ఈ మీజిల్స్ టీకా కరోనా వైరస్‌పై 87.5 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వివరాలు హ్యూమన్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యూనోథెరప్యూటిక్స్ జర్నల్ ప్రచురితమయ్యాయి.
Advertisement
Next Story