- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చార్మి తల్లిదండ్రులకు కరోనా
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అనేకమంది ప్రముఖులు రోజూ కరోనా బారినపడుతుండటంతో సామాన్య ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నటి చార్మి తల్లిదండ్రులు కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా చార్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని తెలిపింది. అంతేగాకుండా ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే… వెంటనే చికిత్సలు చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Advertisement
Next Story