- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే కాకానికి కరోనా పాజిటివ్
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజూ అనేకమంది ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం కాకాని చెన్నైలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన్ను ఇటీవల కలిసిన నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Advertisement
Next Story