కరోనా మృతుడికి జేసీబీతో అంత్యక్రియలు

by Anukaran |   ( Updated:2020-07-25 06:40:05.0  )
కరోనా మృతుడికి జేసీబీతో అంత్యక్రియలు
X

దిశ, కోదాడ: నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్‌లో కరోనాతో 70 ఏళ్ల రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ చనిపోయాడు. అంత్యక్రియలకు బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ మల్లారెడ్డి చొరవ తీసుకొని మున్సిపాలిటి సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో దాహన సంస్కారాలు నిర్వహించారు.

Advertisement

Next Story