- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏజెన్సీలో కరోనా కలకలం.. ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్
by Sridhar Babu |
X
దిశ, గుండాల: గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో సోమవారం కరోనా కలకలం రేపింది. ఆళ్లపల్లి మండలం అనంతోగు కేజీబీబీ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఐదుగురు విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు సోమవారం నిర్వహించగా.. కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు ధృవీకరించారు. సోమవారం కరోనా పాజిటివ్ వచ్చిన విద్యార్థులను 108 అంబులెన్స్ ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో మళ్లీ కరోనా కేసులు రావడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Advertisement
Next Story