- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆత్మకూరు మోడల్ స్కూల్‌లో కరోన కలకలం.. వంట మాస్టర్‌కు పాజిటివ్ రావడంతో..
X
దిశ, సూర్యాపేట: ఆత్మకూరు(ఎస్) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినిలకు, హాస్టల్ వంట మాస్టర్‌కు కరోన సోకింది. గత మూడు రోజుల క్రితం హాస్టల్ విద్యార్థులు అస్వస్థతకు గురి అయ్యారు. విద్యార్థులకు కొవిడ్ లక్షణాలు ఉండటంతో వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇద్దరూ విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తెలింది. వీరితో పాటుగా హాస్టల్‌లో పనిచేస్తున్న వంట మాస్టర్‌కు కూడా పాజిటివ్ వచ్చిందనీ ఎంఈఓ ధారసింగ్ తెలిపారు. కరోనా సోకిన వారందరిని ఇండ్లకి పంపించి హోం క్వారంటైన్ ద్వారా చికిత్స పొందాలని వైద్యులు తెలిపారు. మిగతా విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై ఎంఈఓ ధార సింగ్ మాట్లాడుతూ శనివారం మోడల్ స్కూల్ విద్యార్థులకు కరోన పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
Advertisement
Next Story