- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు..
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా మరో 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అదే సమయంలో వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. నిన్న 168 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,363 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,652గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,918 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 749 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసి 52, ఆదిలాబాద్ 10, కరీంనగర్ 11, మేడ్చెల్ 18, రంగారెడ్డి 19, వరంగల్ అర్బన్ 11 కేసులు నమోదు అయ్యాయి.
Advertisement
Next Story