ఏపీలో కరోనా బులిటెన్ విడుదల

by srinivas |
ఏపీలో కరోనా బులిటెన్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 796 కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 12,285కు చేరుకుంది. ఇందులో 5480 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 6648 మంది బాధితులు ఇంకా ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా ఇప్పటివరకు రాష్ట్రంలో మృతిచెందిన వారి సంఖ్య 157కు పెరిగింది.

Advertisement

Next Story