అంబానీ ఇంటి వద్ద ఉగ్రదాడికి కుట్ర.. కేసులో కీలక మలుపు

by Shamantha N |
అంబానీ ఇంటి వద్ద ఉగ్రదాడికి కుట్ర.. కేసులో కీలక మలుపు
X

దిశ, వెబ్ డెస్క్ : కొద్ది రోజుల క్రితం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద ఓ కారులో పేలుడు పదార్ధాలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అంబానీ ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారులో జిలెటిన్ స్టిక్స్ పేలుడు పదార్దాలు దొరికాయి. అయితే కేసులో ప్రధాన నిందితుడైన కారు డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అంబానీ ఇంటి వద్ధ జరిగిన కుట్ర ఘటనకు జైష్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ముంబై పోలీసులు తోసిపుచ్చారు.

Advertisement

Next Story