- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీ ఫ్రంట్‌కు కేసీఆర్ : జీవన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీఆర్ఎస్ ఆరేండ్ల పాలనలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత జాతీయ హోదా ఆడగడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎయిర్‌పోర్టు నిర్మిస్తామనం హాస్యాస్పదం అన్నారు. సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ వదిలేసి మోడీ ఫ్రంట్‌కు వచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని ఏపీ సీఎం జగన్ తరలించుకుపోయినా కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. దాంతో నాగార్జున సాగర్‌తో పాటు శ్రీశైలం ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. సీఎం జగన్‌ను కేసీఆర్ నెత్తిన ఎత్తుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.