కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి: నేతల అరెస్ట్

by Shyam |
కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడి: నేతల అరెస్ట్
X

దిశ, రంగారెడ్డి: కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా జన్వాడలో ఉన్న కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి బయల్దేరిన వికారాబాద్, పరిగి కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డిని అక్రమంగా పోలీస్ అరెస్టు చేసి జైలుకు పంపడం కేసీఆర్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అరెస్ట్ అయినవారిలో పరిగి కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ, మండల వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, నాయకులు లాల్ కృష్ణ, రియాజ్, అక్బర్, ఏదిరి కృష్ణ, సర్వర్ విట్టల్ నాయక్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed