ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2020-08-24 23:50:20.0  )
ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా సోకడంతో మనస్థానికి గురైన ప్రముఖ కాంగ్రెస్ నేత ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో కడప జిల్లా యర్రగుంటల్ మండలం సున్నపురాళ్లపల్లి దగ్గర రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పలువురు అక్కడి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్న ఆ వ్యక్తి కడప జిల్లాకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత గంగిరెడ్డిగా, అతడికి ఇటీవలే కరోనా సోకిందని, ఈ కారణంగా అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story