- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి
by Sumithra |
X
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కరోనా సోకి మరణించారు. మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న షంషేర్‌గంజ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న రెజాల్ హక్ కరోనాతో చనిపోయారు. ముర్షీదాబాద్ జిల్లాలో ఉన్న షంషేర్‌గంజ్లో ఏడో విడతలో భాగంగా ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. కరోనా సోకడంతో రెండ్రోజుల క్రితం ఆయన కోల్‌కతా లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. కానీ పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు.
Advertisement
Next Story