- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏందయ్యా ఇది.. కిలో ఉప్పు ధర రూ.130.. పప్పు ఎంతో తెలుసా…?
X
దిశ, డైనమిక్ బ్యూరో : నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. ఎంతలా అంటే.. కిలో ఉప్పు ధర ఏకంగా రూ.130 కి చేరింది. కానీ ఇది తెలంగాణలో కాదు.. ఉత్తరఖాండ్ లోని పిథోరగఢ్ జిల్లాలోని హిమాలయ పర్వత సమీప గ్రామాల్లో ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో వంటనూనె ధర రూ.275-300 మధ్య ఉండగా.. కేజీ ఎర్ర పప్పు ధర రూ.200, కేజీ బియ్యం రూ.150, ఉల్లిపాయ కిలో రూ.125, చక్కెర, గోధుమ పిండి కేజీ రూ.150కి చేరింది.
ఉన్నట్టుండి నిత్యావసర ధరలు ఎనిమిది రెట్లు అవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి గల కారణాలపై అన్వేషించగా.. హిమాలయాల సమీపంలోని మునిసియారి, దార్మా, ధార్చులా వ్యాస్ వ్యాలీపర్వత ప్రాంతాలకు వెళ్లే రోడ్లు పాడైపోయి రాకపోకలు నిలిచిపోవడం వల్లే ఆయా గ్రామాల ప్రజలకు ఈ పరిస్థితి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
Advertisement
Next Story