- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అవ్వి కోలుకునేందుకు మరింత సమయం'!
by Harish |
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కమర్షియల్ వెహికల్ అమ్మకాలు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ సోమవారం తెలిపింది. ఈ-కామర్స్ కార్యకలాపాలు పెరగడంతో లైట్-కమర్షియల్ వాహనాల విభాగం ఇటీవల కోలుకుంటున్న సంకేతాలను చూపిస్తున్నాయి. అదేవిధంగా మీడియం, హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు 2021-22 చివరి త్రైమాసికం వరకు కోలుకునే అవకాశాలు కనిపించడంలేదని ఇండియా రేటింగ్స్ అభిప్రాయపడింది. లైట్-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 20-25 శాతం తగ్గుతాయని, మీడియం-కమర్షియల్ వాహనాల అమ్మకాలు 35-45 శాతం క్షీణిస్తాయని తెలిపింది. 2021-22లో పరిశ్రమ రెండంకెల వృద్ధిని చూసే అవకాశముందని ఓ ప్రకటనలో పేర్కొంది.
Advertisement
Next Story