- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Covid: వినూత్నంగా.. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పని చేసే చేతులు!
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో ప్రజలంతా భయాందోళనలతో ఇంటికే పరిమితమయ్యారు. కానీ సపాయి కార్మికులు, పోలీసులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది మాత్రం బయటకొచ్చి సేవ చేశారు. అయితే వీరి సేవలకు గుర్తింపుగా కూకట్‌పల్లి మున్సిపల్ అధికారులు ఓ వినూత్న కార్యక్రమం చేశారు. కూకట్‌పల్లి వివేకానంద విగ్రహం వద్ద ఆ సేవకుల శిల్పాలను ఏర్పాటు చేశారు. పోలీసు(స్పందించే హృదయం), డాక్టర్(ప్రేమించే మనసు), శానిటేషన్ సిబ్బంది(పని చేసే చేతులు) విగ్రహాలను నెలకొల్పారు. ఈ విగ్రహాల ఫొటోలను కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘‘కరోనా సమయంలో మీరు చేసిన సేవలను ఈ ప్రపంచం ఎప్పుడూ మర్చిపోదు’’ అని ట్వీట్ చేశారు.
Commendation to COVID warriors as part of Junction improvement. #Sanitationstaff#Doctor#Police
World will never forget your services during the pandemic.#swamivivekananda @KTRTRS @arvindkumar_ias @GadwalvijayaTRS @CommissionrGHMC pic.twitter.com/IWFlzw1v2F— zc_kukatpally (@zckukatpally) August 29, 2021