- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MRO ను సస్పెండ్ చేసిన కలెక్టర్..
by Shyam |
X
దిశ, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల తహసీల్దార్ తో పాటు మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండల పరిధిలోని ఓ వ్యక్తికి చెందిన భూమిని అన్ రిజిస్టర్డ్ జిపిఏ తో మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ నిర్వహించిన జిల్లా కలెక్టర్ అందుకు బాధ్యులైన తహసీల్దార్ గిరిధర్, డిప్యూటీ తహసీల్దార్ మమత, సీనియర్ అసిస్టెంట్ జానయ్య పై సస్పెన్షన్ వేటు వేశారు.
Advertisement
Next Story