- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రోన్ విమానంతో విత్తనాలు చల్లిన కలెక్టర్
by Shyam |
X
దిశ, పటాన్‌చెరు:
జిన్నారం మండలం కొడకంచి అటవీ ప్రాంతంలో సాంకేతిక పరికరమైన డ్రోన్‌తో మనుషులు వెళ్ళలేని అటవీ ప్రాంతంలో చల్లి, మొక్కల చల్లారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, వనజీవి రామయ్య దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లావ్యాప్తంగా దాదాపు రెండు నుంచి మూడు లక్షల విత్తన బంతులను ఇప్పటికే తయారీలో ఉంచామన్నారు. ఇదే కాకుండా డ్వాక్రా మహిళా సంఘాలు మరిన్ని సీడ్ బాల్స్‌ని తయారుచేసి జిల్లాలోని అన్ని అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ను వెదజల్లుతామని తెలిపారు. ప్రతిఒక్కరూ అటవీ సంరక్షణకు కంకణబద్ధులై బాధ్యతగా మెలగాలని సూచించారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా అక్కడ మొక్కలను పెంచాలని గ్రామస్తులకు సూచించారు.
Advertisement
Next Story