స్వాతంత్ర్య దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు

by Shyam |
స్వాతంత్ర్య దినోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు
X

దిశ, సిద్దిపేట: జిల్లాలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో పాటు అదనపు కలెక్టర్ పద్మాకర్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రానున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story