వణికిస్తున్న చలిగాలులు

by Aamani |
వణికిస్తున్న చలిగాలులు
X

దిశ, వెబ్‎డెస్క్ : శీతాకాలం మొదటి నెలలోనే తెలంగాణలో చలితీవ్రత పెరుగుతోంది. ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి పూట ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 10.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో చలిగాలులు ప్రజలను వణికిస్తున్నాయి.

Advertisement

Next Story